Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

భువనగిరిలో పోలీసుల కార్డన్ సెర్చ్..!!

22 Members Arrested in Cordon Search in Hyderabad

యాదాద్రి : భువనగిరిలోని సంజీవనగర్‌లో పోలీసులు శనివారం ఉదయం ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించారు.  భువనగిరి జోన్ డిసిపి రాంచందర్ రెడ్డి నేతృత్వంలో  200 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 2 కార్లు, 40 బైకులు, ఆటోను సీజ్ చేశారు. దీంతో పాటు ఇద్దరు రౌడీ షీటర్లు, గుట్కాలు విక్రయిస్తున్న వ్యక్తి  పాటు బ్లాక్ లో మద్యం అమ్ముతున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Comments

comments