Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సింధు దాతృత్వం…

PV-Sindhu

హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పివి సింధు దాతృత్వం చాటుకున్నారు. నగరంలోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి శుక్రవారం సింధు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించారు. కౌన్ బనేగా కరోడ్‌పతి(కెబిసి)లో తాను గెలుచుకున్న మొత్తం రూ. 25 లక్షల చెక్కును ఎంఎల్‌ఎ, నటుడు బాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను బాలయ్య సన్మానించారు.

PV Sindhu Donates Rs. 25 Lakh to BVT Cancer Hospital Today.

Comments

comments