Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ ట్రైలర్…

Rangula-Raatnam-Trailer

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, కొత్త అమ్మాయి చిత్ర శుక్లా హీరోహీరోయిన్లుగా శ్రీరంజని దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగుల రాట్నం’.  తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Comments

comments