Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

తెలంగాణ అమ్మాయికి అరుదైన అవకాశం

SRI-TEJA

ఢిల్లీ : తెలంగాణ అమ్మాయి శ్రీతేజకు అరుదైన అవకాశం లభించింది. షిప్ ఫర్ వరల్డ్ యూత్ లీడర్స్ కార్యక్రమానికి శ్రీతేజ ఎంపికైంది. ఏటా జపాన్ నిర్వహించే ఈ కార్యక్రమానికి భారత్ నుంచి 10 మందితో కూడిన బృందం ఎంపికైంది. ఈ బృందానికి శ్రీతేజ నాయకత్వం వహించనున్నారు. పార్లమెంట్ రీసెర్చి ఫెలోషిప్ విద్యార్ధి అయిన శ్రీతేజను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమానికి 11 దేశాల నుంచి 240 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ప్రతినిధులకు అవగాహన కలిపిస్తారు.

Rare Honour to Telangana Young Woman

Comments

comments