
హైదరాబాద్: తనని ఎంపి బాల్కసుమన్ ఓ రవ్వంత అని అంటున్నారని, ఒక నిప్పురవ్వ చాలు మీ కొంప తగులబెట్టేందుకని రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ…… కాంగ్రెస్ కృషి వల్లే ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంట్ సాధ్యమైందని చెప్పుకొచ్చారు. 24 గంటల కరెంట్ ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. ఎంపి బాల్కసుమన్ శుక్రవారం చర్చకు ఎందుకు రాలేదని నిలదీశారు. భద్రాద్రి ప్రాజెక్టు విషయంలో అన్ని తప్పుడు నిర్ణయాలే కెసిఆర్ తీసుకున్నారని మండిపడ్డారు. కెసిఆర్ తప్పు చేశాడని బాల్కసుమన్ ఆమోదించాడన్నారు.
Comments
comments
ఆ రవ్వే చాలు మీ కొంప తగులబెట్టడానికి….
Jan 13, 2018హైదరాబాద్: తనని ఎంపి బాల్కసుమన్ ఓ రవ్వంత అని అంటున్నారని, ఒక నిప్పురవ్వ చాలు మీ కొంప తగులబెట్టేందుకని రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ…… కాంగ్రెస్ కృషి వల్లే ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంట్ సాధ్యమైందని చెప్పుకొచ్చారు. 24 గంటల కరెంట్ ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. ఎంపి బాల్కసుమన్ శుక్రవారం చర్చకు ఎందుకు రాలేదని నిలదీశారు. భద్రాద్రి ప్రాజెక్టు విషయంలో అన్ని తప్పుడు నిర్ణయాలే కెసిఆర్ తీసుకున్నారని మండిపడ్డారు. కెసిఆర్ తప్పు చేశాడని బాల్కసుమన్ ఆమోదించాడన్నారు.
Comments
Related articles
రేపిస్టులకు మరణశిక్షే
రంజాన్ ఏర్పాట్లపై డిప్యూటీ సిఎం సమీక్ష
లంచం కేసులో ఇద్దరు ఉద్యోగులకు జైలు