Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

13 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Sand-Mafia

వర్థన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్థన్నపేట మండలం ల్యాబర్తి శివారులో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.  అకేరువాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ట్రాక్టర్లన్లు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది దాడి చేసి ట్రాక్టర్లను, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Comments

comments