Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

తండ్రికి తగ్గ తనయుడు…

Arjun-Tendulkar

సిడ్నీ: క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆసీస్ గడ్డపై ఆల్‌రౌండర్ షోతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న అర్జున్ 48 పరుగులు బాదాడు. ఆ తరువాత బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసిన అర్జున్ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో అదరగొట్టిన అర్జున్‌ను ఆసీస్ మీడియా ఆకాశానికెత్తేస్తోంది. తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసలతో ముంచెత్తేస్తోంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గ్లోబల్ ఛాలెంజ్‌లో భాగంగా హాంకాంగ్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తరపున అర్జున్ బరిలోకి దిగిన అర్జున్ తనదైన ఆటతో అదుర్స్ అనిపించాడు.

Sachin Tendulkar’s son Arjun sparkles on Australia Debut.

Comments

comments