Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

విఆర్‌ఎను హత్య చేసిన ఇసుకమాఫియా

VRA-Murder

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగామ్ గ్రామంలో ఇసుకమాఫియా రెచ్చిపోయింది. విఆర్‌ఎను ఇసుకమాఫియా హత్యచేసింది. అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే విఆర్‌ఎను ఇసుక మాఫియా హత్య చేసింది.

Comments

comments