Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

KCR

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్నారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా ముందుగా సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

Comments

comments