Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లాకు పథకాలు

ph4మహబూబ్‌నగర్ స్పోర్ట్: ఈ నెల8,9వ తేదిలలో  హైద రాబాద్ గచ్చిబౌళి స్టెడియం మైదానంలో జరిగిన 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా సబ్‌జూనియర్ అండర్ 10,12,14 సంవత్సరాల లోపు బాల బాలికల అథ్లెటిక్స్ పోటిలలో జిల్లాకు అండర్-14 బాలికల విభాగంలో మళ్ళేశ్వరీ హైజంప్‌లో వెండి పథకం, అండర్-12 బాలికల విభాగంలో కే.స్వప్న లాంగ్ జంప్‌లో వెండి పథకం, అండర్-12 బాలికల విభాగంలో 4×100 పరుగులో తులసి, సుమిత్ర, జ్యోతి, అంజమ్మలు కాంస్య పథాకా లలను సాధించిన సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యర్శి జి. రాజెంద్రప్రాసాద్  క్రీడాకారిణిలను అభినందిచి ఆయన మాట్లాడుతు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటిలలో రాణించి జిల్లాకు గుర్తింపు వెగాన్ని సాధిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చెశారు. క్రీడలతో మంచి భవిష్యతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం సం యుక్త కార్యదర్శి పుట్టి సుఉరేష్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కోశాధికారి రవిందర్‌రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ కోచ్‌లు ఆనంద్ కుమార్, సునిల్ కుమార్, వ్యాయమ ఉపాధ్యాయ యులు శ్రీనివాస్, జగదీష్, బిరంజీవి, అర్చన తదితరులు పాల్గొన్నారు.

Comments

comments