Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కారు, బైక్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు

Ten Members Injured in Toofan Collident Maruti van

రంగారెడ్డి: సంఘీ టెంపుల్ దగ్గర ఆదివారం స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. కారు, బైక్‌ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ జిల్లాకు చెందిన పాత్‌ఫైండర్ స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Comments

comments