Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

లారీని ఢీకొట్టిన స్కూలు బస్సు

School-Bus

కల్హేర్: స్కూలు బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసన్‌పల్లి శివారులో శుక్రవారం ఉదయం సంభవించింది. వేగంగా వచ్చిన బస్సు లారీని ఢీకొట్టడంతో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Comments

comments