Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఎండ్రకాయతో శివ పూజలు

CRAB

అహ్మదాబాద్ : తమ నమ్మకాల మేరకు ప్రజలు తమ ఇష్యదైవాలకు పూజలు చేస్తుంటారు. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉంటుంది. అలాంటి విషయమే ఇది. సూరత్‌లోని రామ్‌నాథ్ శివాలయంలో శివుడికి ఎండ్రకాయతో పూజలు చేస్తారు. పూజల అనంతరం ఆ ఎండ్రకాయను అక్కడ ఉండే తొట్టిలో వదిలేస్తారు. ఎండ్రకాయతో పూజలు చేయడం వల్ల తమకు ఆయురార్యోగాలతో పాటు చెవి సంబంధిత వ్యాధులు నయమవుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

Shiva Worship with Lobster in Surat Ramnath Shiva Temple

Comments

comments