Search
Friday 25 May 2018
  • :
  • :

28 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Rice1

హైదరాబాద్: నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డెంటల్ కళాశాల వద్ద అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని ఎస్‌ఒటి పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆటోను సీజ్ చేసి బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

SOT Police Seized 28 Quintal Ration Rice in Hyderabad.

Comments

comments