Search
Friday 20 April 2018
  • :
  • :

బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

India-v-South-Africa

సెంచూరియన్: వేదికగా భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదట టాస్ గెలిచిన ఆతిథ్య సఫారీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో పరాజయం పాలైనా కోహ్లీ సేన రెండో టెస్టులో తుది జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. కీపర్ సాహా, భువనేశ్వర్, ధావన్ స్థానాల్లో పార్థివ్ పటేల్, ఇషాంత్ శర్మ, కెఎల్ రాహుల్ లను తీసుకుంది. ఇక ప్రత్యర్థి జట్టు గాయం పాలైన మీడియం పేసర్ డేల్ స్టెయిల్ బదులుగా లుంగిశాని ఎంగ్డి టెస్టులో అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపింది.

South Africa have won the toss and have opted to bat.

Comments

comments