Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

చలిమంట కాగిన స్పీకర్

MADHU

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి జిల్లాలో పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం రాత్రి  చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో నిద్రించారు. ఈ క్రమంలో ఆయన గురువారం ఉదయం ఆయన ఆ గ్రామ ప్రజలతో కలిసి చలిమంట కాగారు. ఆ గ్రామ సమస్యలపై వారితో మాట్లాడారు.

Speaker Madhusudhana Chary Visit Callagarige

Comments

comments