Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన

collector

మనతెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కలె క్టర్‌గా శ్రీ దేవసేనను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.ఐఎయస్‌ల బదిలీల్లో భా గంగా జనగామ కలెక్టర్‌గా పని చేస్తున్న శ్రీ దే వసేన పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు.  ద్దపల్లికి ఇన్‌చార్జీ కలెక్టర్‌గా ఉన్న మంచిర్యాల కలెక్టర్ కర్ణణ్‌ను వెంటనే రిలీవ్ కావాలని ్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

comments