Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

దైద అనితకు రాష్ట్ర స్థాయి పురస్కారం

award

మన తెలంగాణ/సూర్యాపేట: సామాజిక సేవ లో విశేషంగా రాణిస్తున్న హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి దైద అనితకు సావిత్రి బాయిఫూలే రాష్ట్ర స్థాయి పురస్కారం లభించిం ది. ఇటీవలె వరంగల్ జిల్లా హన్మకొండలో జరి గిన అవార్డుల ఉత్సవాలలో భాగంగా ప్రజా సం క్షేమం కోసం తమ వంతు కృషిగా జిల్లా వ్యా ప్తంగా సేవలందిస్తున్న అనితను గుర్తించి అవార్డు అందజేశారు. హన్మకొండ శాసనసభ్యులు దా స్యం విజయభాస్కర్ ఈ అవార్డును ఆమెకు అంద జేశారు. ఇందుకు నిర్వాహకులకు దైద అనిత కృతజ్ఞతలు తెలిపారు. ఆమె వెంట ప్రజా సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు జంపాల కృష్ణ మూర్తి తదితరులు ఉన్నారు.

Comments

comments