Search
Friday 20 April 2018
  • :
  • :

విద్యార్థి ఆత్మహత్య

Suicide-

ఖమ్మం : ఉపాధ్యాయుడు మందలించాడన్న బాధతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని గోపాలపురం వద్ద ఉన్న ఓ పాఠశాలలో ప్రశాంత్ (14) అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదువు విషయంలో ప్రశాంత్‌ను ఉపాధ్యాయుడు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Suicide in Gopalapuram

Comments

comments