Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

గొంతు నులిమి….

MURDER

కారేపల్లి: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన  ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం సామ్యతండాలో జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు బానోత్ శ్రీను గొంతు నులిమి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments