Search
Monday 23 April 2018
  • :
  • :

స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

VIVEKANANDA

మహబూబాబాద్ : స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని టిఆర్‌ఎస్ ఎంపి సీతారాం నాయక్ అన్నారు. స్వామి వివేకానంద 155వ జయంతి సందర్భంగా మహబూబాబాద్‌లోని వివేకానంద సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి సీతారాం నాయక్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడారు. భారత్‌కు నిరంతరం స్ఫూర్తినిచ్చే మహనీయుడు వివేకానంద అని ఆయన పేర్కొన్నారు. వివేకానంద చూపిన మార్గంలో సాగి , ఆయన ఆశయాలను సాధించాలని ఎంపి యువతకు విజ్ఞప్తి చేశారు.

Swamy Vivekananda should be taken Ideally

Comments

comments