Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

ARREST-2

హైదరాబాద్: నగరంలో సెక్స్ రాకెట్ గుట్టురట్టైంది. బంజారాహిల్స్‌లోని ఓ విల్లాలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు రష్యా యువతితో పాటు మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మూఠా గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తునట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments