Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ఎల్‌కెజి విద్యార్థిని కొట్టిన టీచర్

Mother Beat to Daughter in Hyderabad

రంగారెడ్డి: రాజేంద్రనగర్ మండలం ఉప్పర్ పల్లిలో అమర్ ఇంటర్నేషన్ స్కూల్ లో మంగళవారం దారుణం జరిగింది. ఎల్‌కెజి విద్యార్థి ఏడు కొండలను టీచర్ అనీష చితకబాదారు. గతంలో మరో టీచర్ తన కుమారుడిని కొట్టడంపై విద్యార్థి తల్లి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మీడియాకు తెలిపారు.

Comments

comments