Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు షెడ్యూల్ విడుదల

Indian-Cricket-Team

ముంబయి: టీమిండియా ఐర్లాండ్‌తో తలపడే రెండు టీ20 మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్‌ను బిసిసిఐ బుధవారం ఖరారు చేసింది. డబ్లిన్ వేదికగా ఈ రెండు టీ20లు జరుగనున్నాయి. జూన్ 27న మొదటి టీ20, 29న రెండో టీ20 మ్యాచ్ ఉంటుందని బిసిసిఐ ప్రకటించింది. ప్రస్తుతం కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన అనంతరం భారత జట్టు జూలైలో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. అయితే, ఈ పర్యటన కంటే ముందుగానే టీమిండియా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతుందని బిసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరీ తెలిపారు.

Team India to Tour Ireland for T20Is.

Comments

comments