Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

నాపంల్లి కోర్టుకు గజల్ శ్రీనివాస్

Ghazal-Srinivas

హైదరాబాద్: లైగింక వేధింపుల కేసులో జైల్లో ఊచలు లెక్కపెడుతున్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను శుక్రవారం పోలీసులు విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చారు. కాగా, న్యాయస్థానం గజల్ శ్రీనివాస్ రిమాండ్‌ను మళ్లీ ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దాంతో శ్రీనివాస్‌ను పోలీసులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Telugu Singer Ghazal Srinivas Attends Nampally Court.

Comments

comments