Search
Friday 20 April 2018
  • :
  • :

కారు, ట్రాక్టర్..ఢీ..తప్పిన ప్రమాదం

carమనతెలంగాణ, చందుర్తి: చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన గోలి అరుదాస్ మూడపల్లి నుంచి వేములవాడకు వెళ్తుండగా మూడపల్లి కల్వర్టు వద్ద పొలంలో పనిచేస్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఫల్టీ కొట్టి నుజ్జునుజ్జు అయింది. దీంతో ట్రాక్టర్ పక్కనే ఉన్న కల్వర్టులో పడిపోవడంతో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు వారికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలానికి ఎస్‌ఐ మల్లేశ్‌గౌడ్ చేరుకొని క్షతగాత్రులను 108లో వేములవాడ ఆసుపత్రికి తరలించారు.

The car, the tractor.. D..The risk of being missed

Comments

comments