Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

లారీ ఢీకొని వ్యక్తి మృతి

accident

 

 

మనతెలంగాణ /పెద్దపల్లి రూరల్ ః ద్విచక్రవాహనం పై వెళ్తున్న వ్యక్తి ని వెనుకనుండి మృత్యువు రూపంలో వచ్చిన లారీ ఢీకోని మృతిచెందిన సంఘటన శుక్రవారం పెద్దపల్లి మండలం బందంపల్లి స్టేజి వద్ద జరిగింది. మండలంలొని అప్పన్నపేట గ్రామానికి చెందిన పిడుగు తిరుపతి (27) వ్యవసాయ కూలిగా పనిచేసుకుంటు జీవించేవాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం పెద్దపల్లి కి వెళ్లి స్వగ్రామం తిరిగి వస్తుండగా గోదావరిఖని వైపు వెళ్తున్న లారీ వెనుక నుండి వచ్చి ఢీ కొట్టగా లారీ టైరు క్రింద పడి అక్కడిక్కడే మృతిచెందాడు.మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Comments

comments