Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

షాదీఖాన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

khana

మన తెలంగాణ/బాసర : మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని స్థానిక శారదనగర్, రవీంద్రపూర్‌లో షాదీఖానను ఏర్పాటుచేయాలని స్థానిక మైనార్టీ నాయకులు సోమవారం నియోజకవర్గ ఎ మ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి తన స్వగృహంలో ప్ర త్యేక వినతి పత్రాన్ని అందజేశా రు. షాదీఖానతో పాటు సీసీ రో డ్లు, డ్రైనేజీలతో పాటు కాలనీ లో పలు సమస్యలను నెలకొన్న దృష్ట్యా వాటిని  పరిష్కరించాలన్నారు. దీంతో స్పందించిన ఎ మ్మెల్యే షాదీఖానతో పాటు అ న్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యేను నూ తన సంవత్సర శూభాకాంక్షలను తెలిపారు. ఎ మ్మెల్యేను కలిసిన వారిలో బాసర మైనార్టీ సం ఘం అధ్యక్షుడు సయ్యద్ ఆలీ, సభ్యులు ఖలీహ్, షఫీవోద్దిన్, షన్‌వాజ్, షజీ, ఫజూల్ ఉన్నారు.

Comments

comments