Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్‌ని ప్రశ్నించే అధికారం ప్రతిపక్షాలకు లేదు ః కాసోజు శంకరమ్మ

trs2

మనతెలంగాణ/చింతలపాలెం ః బంగారు తెలం గాణ సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలు శ్రమిస్తూ ముందుకు సాగుతుందని హుజూర్‌నగర్ నియోజక వర్గ టిఆర్ ఎస్ పార్టీ ఇన్‌చార్జి కాసోజు శంక రమ్మ అన్నారు. మండల పరిధిలోని స్వతహగా నిర్మించుకున్న అడ్లూరు గ్రామంలో టిఆర్‌ఎస్  గ్రామశాఖ అధ్యక్షులు పింగళి వీరారెడ్డి ఆధ్వ ర్యంలో జరిగిన సమావే శానికి కాసో జు శంకరమ్మ ముఖ్య అతిధిగా విచ్చే సి టిఆర్‌ఎస్ పార్టీ జెండా, దిమ్మెను ఆవిష్క రించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వం రాష్ట్రా న్ని అభివృద్ధి చేస్తూ నెంబర్ వన్ స్థానంల్లో నిలిచి ందన్నారు. గత ప్రభుత్వాల కాల ంలో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు జనం వలసలు వెళ్ళినట్లు ఇప్పుడు ప్రతిప్రక్ష పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు టిఆర్‌ఎ స్‌లో చేరుతున్నార న్నారు. తీవ్ర సంక్షోబంలో ఉన్న కరెంట్ సమస్యను అధిగమించి రాష్ట్ర రైతాం గానికి 24 గంటలు కరెంట్ అంధిస్తున్న ఘనతా టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని వర్గల ప్రజలను సమన్వయం చేస్తు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అనంతరం కాంగ్రెస్‌లో 50 కుటుంబాలకు చెందిన సుమారు 100 మంది శంకరమ్మ సమక్షంలో టిఆర్‌ఎస్  చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భుక్యా ఝూమా చోక్లానాయక్, మాజీ ఎంపీపీ పాలేటి రా మారావు, రేబల్లె సర్పంచ్ వెంకటేశ్వరెడ్డి, పప్పు జాను, నియోజక వర్గ నాయకులు సయ్యద్ ఉంగరాల సైదా, రాయల వెంకటేశ్వర్లు, నర్సిం హ చారి నాయకులు  పాల్గొన్నారు.

Comments

comments