Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

యువకుని ఆత్మహత్య

atmahatya
మనతెలంగాణ/వలిగొండః మండల కేంద్రానికి చెందిన పోలెపాక రమేష్(25)ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతోని ఉరివేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతు కడుపునొప్పి భరించలేక ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోష్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించినట్లు ఎఎస్‌ఐ బడ్యానాయక్ తెలిపారు.

Comments

comments