Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

వరంగల్ బస్టాండ్‌లో చోరీ

Thieves

వరంగల్ : వరంగల్ బస్టాండ్‌లో శనివారం చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు ఓ మహిళ దృష్టి మరల్చి చోరీకి పాల్పడ్డారు. నర్సంపేట వెళ్లేందుకు ఓ మహిళ బస్టాండ్‌లో వేచి ఉంది. ఈ క్రమంలో ఇద్దరు దుండగులు ఆమె ముందు పది, ఇరవై రూపాయల నోట్లను పడేసి, దృష్టి మళ్లించారు. అనంతరం ఆ మహిళ బ్యాగులో ఉన్న లక్ష నగదు, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. అనంతరం ఆ మహిళ బ్యాగులో డబ్బు, నగలు కనిపించలేదు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వరంగల్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Theft at Warangal Bus Stand

Comments

comments