Search
Tuesday 19 June 2018
  • :
  • :

ముగ్గురు మావోయిస్టులు అరెస్ట్

Naxals

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఆదివారం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరు పలు కేసుల్లో కీలక నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

 Three Maoists arrested at Dantewada on Sunday

Comments

comments