Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి

Road Accident in Rajiv National Highway in Peddapalli

ఆంధ్రప్రదేశ్: నెల్లూరు జిల్లా ఎన్ టిఆర్ నగర్ లోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. వెంకన్న పాలెం చెందిన ఓ కుటుంబం నాగపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తసున్నారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. వెంకన్న పాలెంలో విషాదచాయలు అలుముకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Comments

comments