Search
Tuesday 19 June 2018
  • :
  • :

లారీ-డిసిఎం ఢీకొని ముగ్గురి మృతి

Bharatpur Rajasthan Road Accident 4 people killed 4 injured

 

అశ్వాపురం: లారీ-డిసిఎం ఢీకొన్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం భీమలగుండం కొత్తూరు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.

Comments

comments