Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలి : తుమ్మల

TUMMALA

ఖమ్మం : తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు టిఆర్‌ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఖమ్మంలో టిఆర్‌ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు, టిఆర్‌ఎస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.

Thumala Launched TRS Office in Khammam

Comments

comments