Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

కలెక్టర్‌ను కలిసిన టిఎన్‌జిఒ నాయకులు

collector-mets

మన తెలంగాణ/జనగామ టౌన్ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జనగామ జిల్లా టిఎన్‌జిఒ అధ్యక్షులు రెడ్డబోయిన రాజయ్య ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఏ. శ్రీదేవసేనను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకం గా కలిసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజా షరీఫ్, భాగ్యలక్ష్మి, తలారి మల్లేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన రెవెన్యూ అధికారులు..
నూతన సంవత్సరం సందర్భంగా రెవెన్యూ అధికారులు జనగామ జిల్లా కలెక్టర్‌ను క్యాంపు కా ర్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జనగామ ఆర్‌డిఒ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌లు రమేశ్, విజయభాస్కర్, జి. గట్టుమల్లు, అన్న ప్రసన్నకుమారి, తదితరుల ఉన్నారు.

TNGO leaders meet the collector

Comments

comments