Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఆ డివిజన్‌లో టిఆర్‌ఎస్ గెలుపు

TRS

వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ విజయం సాధించింది. టిఆర్‌ఎస్ అభ్యర్థి అనిశెట్టి సరిత తన సమీప ప్రత్యర్థి అయిన బిజెపికి చెందిన సంతోష్‌రెడ్డిపై 835 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ డివిజన్‌లో టిఆర్‌ఎస్ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. విజయం సాధించిన సరితకు టిఆర్‌ఎస్ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

TRS Won in Greater Warangal 44th Division

Comments

comments