Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

‘అజ్ఞాతవాసి’ @5 షోస్…

Agnathavasi

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబొలో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ మూవీ బుధవారం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రోజుకు ఐదు ప్రదర్శనలకు అనుమతి ఇచ్చిది. ఈ నెల 10 నుంచి 17 వరకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని ప్రకటించింది. మరోవైపు భద్రతా కారరణాల దృష్టా ఈ మూవీ ప్రీమియర్ షోలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అజ్ఞాతవాసి’కి ఏడు షోలకు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

TS Govt gave Permission for 5 Shows to Agnyaathavaasi.

Comments

comments