Search
Friday 20 April 2018
  • :
  • :

రమణ హౌస్ అరెస్ట్

RAMANA

హైదరాబాద్ : తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, తెలుగు రైతుల అరెస్ట్‌కు నిరసనగా టిటిడిపి ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్ నుంచి సిఎం క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రమణను హౌస్ అరెస్ట్ చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజా హక్కులను హరించి వేస్తుందని టిటిడిపి నేతలు ధ్వజమెత్తారు.

TTDP Chief Ramana house arrest

Comments

comments