Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

అందుకే మోడీ తన బృందాన్ని పంపారు…

Tummala-Nageshwara-Rao

హైదరాబాద్: సాధించుకున్న తెలంగాణ పచ్చగా ఉండాలనేది సిఎం కెసిఆర్ ఆశయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. శనివారం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ….. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసేందరు హరీశ్ రావు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. కాళేశ్వరం పనులపై నమ్మకం లేకే ప్రధాని మోడీ తన బృందాన్ని పంపారన్నారు. కాళేశ్వరం పనులు జరుగుతున్న తీరు చూసి సిడబ్లుసి బృందం ఆశ్చర్యపోయిందని వివరించారు.

Comments

comments