Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

కారు ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి

accidentవనపర్తి: ప్రమాదవశాత్తు కారు టైరు పేలిపోటంతో బోల్తాపడి ఇద్దరు అమ్మాయిలు మృత్యువాత పడిన విషాద ఘటన వనపర్తి జిల్లాలోని కొత్తకోట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. మృతులు నౌసిన్, మీరిన్‌లుగా తెలిసింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులందరూ హైదరాబాద్ బోరబండలోని హబీఫాతిమానగర్ వాసులు.

Two Girls died in Road Accident in Wanaparthy District.

Comments

comments