Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రెండు కార్లు ఢీ: ఇద్దరి మృతి

Road-Accident

మెదక్: నార్సింగ్ మండలం కాసులాపూర్ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొని ఇద్దురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments