Search
Friday 20 April 2018
  • :
  • :

కారును ఢీకొన్న లారీ : ఇద్దరు మృతి

ROAD-ACCIDENT

మహబూబ్‌నగర్ : బాలానగర్ మండలం పెద్దయ్యపల్లి గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్‌నగర్‌కు చెందిన పూర్ణ చందర్‌రావు, సంకేపల్లిగూడకు చెందిన కాల్వ మాధవరెడ్డిలు మరణించారు. పోస్టుమార్టం కోసం వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Two People Died in Road Accident

Comments

comments