Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

కొత్త సంవత్సరం నాడు ఎంత మంది పుట్టారో మీకు తెలుసా?

Five Lakh Rupees Give Every Girl Born in January First

న్యూయార్క్: నూతన సంవత్సరం రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది చిన్నారులు జన్మించారో మీకు తెలుసా? యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) రిపోర్టు ప్రకారం 2018, జనవరి 1న మొత్తం 3 లక్షల 86 వేల మంది జన్మించినట్లు పేర్కొంది. అంతేగాక ఇండియాలోనే ఎక్కువ మంది జన్మించారట. మన దేశంలో మొత్తం 69,070 మంది జన్మించినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. మన తరువాతి స్థానాల్లో చైనా(44,760), నైజీరియా(20,210), పాకిస్థాన్(14,910), ఇండోనేషియా(13,370), అమెరికా(11,280), కాంగో(9,400), బంగ్లాదేశ్(8370) ఉన్నాయి. కాగా, ఈ చిన్నారుల్లో కొంత మంది మొదటి రోజే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Unicef predicts number of babies born on New Year’s Day.

Comments

comments