Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

భోజనం చేస్తూ వ్యక్తి మృతి

MAN-DIED

హైదరాబాద్ : మియాపూర్‌లో ఉన్న షబ్నమ్ హోటల్‌లో భోజనం చేస్తూ ఓ వ్యక్తి చనిపోయాడు. తక్షణమే హోటల్ యజమాని 108కు ఫోన్ చేశాడు. 108 సిబ్బంది వచ్చి సదరు వ్యక్తి మృతి చెందినట్టు నిర్ధారించింది. సదరు వ్యక్తి గుండెపోటుకు గురై మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments