Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య

VN

తిరుమల : తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా సేవ చేసేందుకు తనకు మరింత శక్తినివ్వాలని శ్రీవారిని కోరుకున్నట్టు వెంకయ్య తెలిపారు. భారత్ మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీవారి దర్శనానంతరం వెంకయ్యకు వేద పండితులు ఆశీర్వచనాలు, శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు.

 Venkiah Visit the Tirumala

Comments

comments