Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్‌లో ప్రపంచ ఐటి సదస్సు

KTR
హైదరాబాద్: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు ప్రపంచ ఐటి సదస్సు జరగునున్నట్లు ఐటిశాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీని నాస్కామ్ ఆహ్వానించిందని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్ ఇండియాలో జరగడం ఇదే మొదటిసారని కెటిఆర్ చెప్పారు. ఇటీవల జిఇఎస్ విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు ఐటి కాంగ్రెస్‌తో హైదరాబాద్ పేరు మరోసారి ప్రపంచంలో నిలిచిపోతుందన్నారు. 30 దేశాల నుంచి దాదాపు 2 వేల మంది ప్రతినిధులు హాజర కానున్న ఐటి కాంగ్రెస్‌కు ఏడాదిన్నరగా సన్నహాలు జరుగుతున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు.

Comments

comments