Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

ప్రేమోన్మాది కత్తితో దాడి.. యువతి మృతి

murder

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదంటూ యువతి జానకిపై ఆనంద్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. జానకి స్వస్థలం శ్రీకాకుళం జిల్లాగా గుర్తించారు. జానకి హైదరాబాద్ లో సేల్స్ గర్ల్ గా పని చేస్తోంది.

Comments

comments