Search
Sunday 21 January 2018
  • :
  • :

యువకుడి ఆత్మహత్య

JAYAKUMAR

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలోని శాంతినగర్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన జయకుమార్ (22) శాంతినగర్‌లోని ఓ పాడుబడిన ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జయకుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం జయకుమార్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Young Man Suicide in Sirisilla

Comments

comments