Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

Suicide-

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి మండలం పాపారాయుడు నగర్ లో గురువారం ఉదయం యువతి ఆత్మహత్య చేసుకుంది. భవనంలోని ఐదో అంతస్తు నుంచి రేష్మీ అనే యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మతిస్థిమితం లేని కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments